మద్దూరు వడలు

కావలసినవి:  

బియ్యపిండి : రెండున్నర  క ప్పులు 
మైదా: 2 కప్పులు
ఉప్పు : తగినంత
ఉల్లి : 1
మిర్చి: 4
శనగ పప్పు: 1 కప్పు 
నునె : తగినంత 
తయారీ:  
 
 బియ్యపిండి లో మైదా, ఉప్పు, తరిగిన ఉల్లి , మిర్చి వేసి కలపాలి,  శనగ పప్పు నానా బెట్టి అది కూడా అందులో వీసి తగిననత  నీరు పోసి కలిపి చిన్న ఉండలు చేయాలి , ఒక్కో ఉండను ప్లాస్టిక్ కవర్ మీద పలుచగా వట్టి నూనెలో వీసి వేఎంచాలి . ఏవి కరకర లాడుతూ చాల రుచిగా వుంటాయి . 

No comments:

Post a Comment