కార్న్ కాట్లేట్

కావలసినవి:                 

మొక్కజొన్న గింజలు: 2 క ప్పులు
బంగాళదుంప ముద్ద : 1 క ప్పు
బ్రెడ్ పొడి: 4 చెంచాలు
ఉప్పు : తగినంత

తయారీ:                      
మొక్కజొన్న గింజలు నాన బెట్టి ఉప్పు కలిపి గ్రైన్దర్ లో తిప్పి తీయాలి . అందులో బంగాళా దుంపలు ముద్ద, బ్రెడ్ పొడి , ఉప్పు , కొత్తిమీర, తరిగిన మిర్చి వే సి బాగా కలపాలి. వీటిని కాట్లేట్  ఆకారం లో చేసి బ్రెడ్ పోడి పొర్లించి , నూనెలో ఎర్రగా వేఇన్చ్ తీసి , ట మా టా  సాస్ తో వడ్డించాలి

No comments:

Post a Comment