సెనగల చాట్


అప్పడాలు : 1/2 cup pcs.
కాబూలి చనా: 1 cup
పన్నీర్ : 1 cup
కొత్తిమీర : 1/2 cup
పుదినా: 1/4 cup
ఉప్పు
టాపింగ్ కోసం: నలుగు స్పూన్స్ ల చిక్కని పెరుగు,మూడు టేబుల్ స్పూన్ ల తేపి కర్జురం గుజ్జు , అర స్పూన్ గ్రీన్ చట్నీ, ఒక స్పూన్ వేఎంచిన జీలకర్ర పొడి, ఒక స్పూన్ చాట్ మసాల.

తయారు చేసే పద్దతి: పైన చెప్పిన పదార్దాలు అన్ని కలుపు కోవాలి. సర్వింగ్ కి ముందు చాట్ ని నాలుగు బౌల్ లో కి తీసుకోని, పెరుగు, స్వీట్ చుట్నీ, గ్రీన్ చట్నీ, జీలకర్ర పొడి ,చాట్ మసాల, సమం గా వేసి కలపాలి.

No comments:

Post a Comment