స్వీట్ రైస్


Ingredients:

బాస్మతి రైస్: 1 Cup
మంచి నీళ్ళు : 2 cups
పంచదార:1 1/2 cup
ఎండుద్రాక్ష :2
కుంకుమ పువ్వు :small
ghee :2 tbs

యాలకులు : small
పిస్తా , బాదాం పప్పు : 1 cup

Method:

బియ్యం లో రొండు కప్పుల నీళ్ళు పోసి ఉడికించాలి. అన్నం పూర్తిగా కాకుండా కాస్త పలుకుగా ఉండగానే దించి వదల్పాటి గిన్నెలో వేయాలి. అందులో పంచదార , కుంకుమ పువ్వు ఎండు ద్రాక్ష వేసి కలపాలి.
మందపాటి బానిలిలో నెయ్యే వేసి వేడి చెయ్యాలి. అందులో అన్నం మిశ్రమం వేసి కలపాలి . పంచదార పాకం వచ్చి అది మల్లి అది ఇగిరి పోయే వరకు ఉడికించాలి. చివరగా సన్నగా రారిగిన పిస్తా, బాదాం పప్పులు వేసి కలిపి దించాలి.

No comments:

Post a Comment