డబల్ డెక్కర్ పరోట


కావలసిన పదార్దములు :
గోధుమ పిండి : నలుగు కప్పులు
నూనె : రెండు స్పూన్ లు
ఉప్పు: అర స్పూన్

కారోట్ స్టాఫింగ్ కోసం:
జీలకర్ర : ఒక స్పూన్
కారోట్ తురుము : రొండు కప్పు లు
పచ్చిమిర్చి : రొండు
నిమ్మరసం : ఒక స్పూన్
నెయ్యి: ఒక స్పూన్
ఉప్పు

బటాణి స్తఫ్ఫింగ్ కోసం: రొండు కప్పుల ఉడికించిన బటనిలు , ఒక స్పూన్ జీలకర్ర ,రొండు పచ్చిమిరప కాయలు , ఒక స్పూన్ కొత్తి మిర , ఒక స్పూన్ నెయ్యే , ఉప్పు.

ఇతర పదార్దములు : అద్దుకోవడనికి కొద్దిగా గోధుమ పిండి , వుదికించాడని కి నెయ్యే,

ముఉడు :
నిమషాలు పిండి , ఓ,ఉప్పు,మూడు మూడు అల పోసుకొంటూ కలపాలి . పల్చని తడి వస్త్రం పిండి మిద కప్పి, o మూడు నిమషాలు అల వుంచి వీయాలి . పిండిని ఇర వయి బాగాలుగా చేసి పల్చ గా నొక్కు కోవాలి. వాటిలో ఏడింటిని పెనం పయ్ కాల్చి పక్కన వుంచుకోవాలి.

కారోట్ స్టాఫింగ్ కోసం: పాన్ లో నెయ్యే వేడి చేసి జీలకర్ర వేయాలి . చిటపట లడక కార్రోట్ తురుము,పచ్చిమిరప కయ ముక్కలు, నిమ్మ రసం , తగినంత ఉప్పు వేసి బాగా కలియ బెట్టాలి. ముతా పెట్టి రొండు నిమషాలు ఉడికించి పక్కన పెట్టు కోవాలి.
బాటనిల స్టాఫింగ్ కోసం: నెయ్యే వేడి చేసి జేలకర్ర వేసి బాగా వేగాక పచ్చిమిరప ముక్కలు, కొత్తిమెర, ఊపు వేసి ఓ నిమషం ఉంచాలి.

ఉడికించి చిదిమిన బతనిలు వేసి కొద్ది సేపు పక్కన ఉంచు కోవాలి. ఉడికించిన రోటి ని నును పైన పెనం మీద వుంచి ఒక క్ష్స్పోన్ కార్రోట్ స్టాఫ్ పరచాలి. కాల్చిన రోటి తో కవర్ చేయాలి.

దాని పయ్ బటాణి మిశ్రమం పరచి ఉడికించిన మరో రోటి ని పైన ఉంచాలి. కింది , పినా గల కాల్చని రోటి ల అంచులని మూసి, పెనం పయ్ కొద్దిగా నెయ్యే వేసి , రొండు వైపుల కాలచాలి.

No comments:

Post a Comment