చర్మం నిగారింపు కోసం చిట్కా

గుప్పెడు గులాబీరేకులు ఎండపెట్టి పొడిచేసి దీనికి పెరుగు, శనగపిండి జోడించి మిశ్రమం తయారుచేసి, దీన్ని వీపు మీద మర్దనా చేయాలి. అరగంట తరువాత శుభ్రపరిస్తే చర్మం నిగారింపును సంతరించుకుంటుంది.


No comments:

Post a Comment