పాల కూర వడలు


కావలసినవి:
పాలకూర తురుము - ఐదు కప్పులు
పచ్చిమిర్చి - ఆరు
నానపెట్టిన బొబ్బరులు - రొండు కప్పులు
ఉల్లిపాయముక్కలు - కప్పు
అల్లం - చిన్నముక్క
జీలకర్ర- చెంచా
నునే - వేఎంచాడని కి సరిపడా

కొబ్బరి కోరు - ఐదు చెంచాలు
వేరుశనగ గుళ్ళు - పావు కప్పు
ఉప్పు - తగినంత

తయారీ:
బొబ్బరలను నేరు వార్చి పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిర్చి , అల్లం, జీలకర్రను పక్కన పెట్టుకోవాలి. తరువాత పాలకూర,వేరుశనగ ,ఉల్లిపాయ ముక్కలు, బొబ్బరలను కొంచం గట్టిగ రుబ్బుకోవాలి. అందులో కొబ్బరి కోరు, పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేసి కలిపి వడ ల పిండి మాదిరి తాయారు చేసుకోవాలి. నునే ను కాచి అందులో పిండి ని చిన్న చిన్న వడ ల మాదిరి వేసి వేఎంచాలి.

No comments:

Post a Comment