రాగి వడలు


కావలసినవి :

రాగి పిండి : రొండు కప్పులు
ఉల్లి తరుగు: ఒక కప్పు
అల్లం, వెల్లుల్లి,పచ్చిమిర్చి పేస్టు : ఐదు చెంచాలు
బియ్యం పిండి : అరకప్పు
నునే: పావు కిలో
కొబ్బరి కోరు: చెంచా
కరివేపాకు:
ఉప్పు: చెంచా
పుట్నాలపప్పు: అరకప్పు

తయారీ:

రాగి పిండి లో బియ్యం పిండి తో పాటు మిగత పదార్ధాలు అన్ని కలిపి, గారెల పిండి లా కలుపు కోవాలి. మూకుడులో నూని వేసి కాగాక ,పిండిని వడ లా చేసుకొని దాని కి పుట్నాల పప్పుని అద్ది నేను లో వేఎంచు కోవాలి.

No comments:

Post a Comment