Pesara Pappu Payasam


Ingredients:
1/2 Moong dal
2 tsp Ghee
1 cup Jaggery
1/2 tsp Cardmom Powder
25 gms Raisins
50 gms Cashew nuts
Fresh coconut bits
1 cup Milk
4 cloves


Ground to paste
1/2 cup Coconut
1 tsp poppy seeds
10 Cashew nuts
Method:
1.cook the dal with 1 cup of water
2.Add coconut paste and cardamom powder in to it.
3.Add jaggery , cloves and cardamom powder .
Cook till medium thick. Add milk , ghee nuts, raisins.
4.Finally add the coconut bits.


పెసర పయాసం

కావలసినవి :

పెసర పప్పు - 1/2 cup
నెయ్యే-2tsp
బెల్లం-1cup
ఎలచి పౌడర్-1/2tsp
కిస్మిస్ -25grms
జీడి పప్పు-50grms
కొబ్బరి ముక్కలు-3sps
milk-1cup
లవంగాలు-4
paste చెయ్య దానికి:
కోకోనట్ -1/2
గసగసాలు-1tsp
జీడి పప్పు-10

తయ్యారు చీయు వెదానం:

ఒక kappu నీళు poosi పప్పు ని వుడికించాలి.

వుడికిన తర్వాత

కోకోనట్ paste,ఎలచి పౌడర్ ని అందులో వెయ్యాలి.

అందులో బెల్లం కలపాలి.లవంగాలు కుడ వెయ్యాలి.

సన్నని మంట మీద వుడికించాలి.అందులో మిల్క్ ,ghee ,కిస్మిస్ వేయాలి.

చివరిగా కోకోనుట్ ముక్కల్ని వెయ్యాలి.

ఇది చాలా బలమైన ఆహారము .







No comments:

Post a Comment