Kashmiri dum Gobi(Cauliflower)
కావలసినవి:
కాలిఫ్లవర్:one kilo
ఉల్లిగడ్డ-200grms
అల్లం,వెల్లుల్లి:1/2tsp
పచిమిరచి-(green chillies)-4
కారం-1tsp
పసుపు-1/4tsp
గరం మసాలా -1gram
శొంఠి podi-1tsp
ఇంగువ-1/2tsp
పెరుగు-1cup
కొత్తిమీరైం(coriender leaves)-2cups
గసగసాలు-2tsp
జీడిపప్పు(cashew nuts)-50grms
పాచి కోఒవ(pachi koovaa)-100grms
సాల్ట(salt)్-to taste
నూనె-5tsp
తయారు చేసే వేదానం:
కాలులిఫ్లోవేర్ కడిగి veedi నీలలల్లో వేఎసి తియ్యాలి. వెడలపాటి గిన్నెలో నూనె వేఎసి ఉల్లి పయ ,ప్చి మిర్చి వేఎసి వీఎంచాలి .
ఇంగువ , సాల్ట్ ,కారం,మిగిలిన పొడులు అన్ని వేఎసి కలపాలి.
అల్లం వెల్లుల్లి ముద్దా కుడా,వేఎసి వీఎంచి దేన్చాలి.
తరువాత ఇందులూనే పెరుగు కుడా వేఎసి కలపాలి.
గసాలు,జీడిపప్పు, కలిపి రుబ్బిన ముద్దా,ప్చి కోఒవ (pachikoova)కుడా వేఎసి కలపాలి.
ఇపుడు వీడి నీలలల్లో వేఎసి తీసిన కాలిఫ్లవర్ ముక్కల్ని వేఎసి పది నిమశాలు ఒవెన్ లౌ కాని లీదా మూత పెట్టి సన్నని మంట మీద twenty minutes వుడుకించాలి.(vudikinchaali)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment