కావలసినవి
సిమ్లా మిర్చి 6 కొబ్బరి కోరు 1/2 కప్ పుట్నాల పప్పు 1/2 అల్లం చిన్న ముక్క పచ్చిమిర్చి8 కొత్తిమీర ఒక కట్ట జీలకర్ర 1 స్పూన్ ఉల్లి పాయలు 2 పసుపు చిటెకెడు రిఫైండ్ ఆయిల్ 50 గ్రాములు సాల్ట్ తగినంత
చేయు విధానం
ముందుగా సిమ్లా మిర్చిని ముక్కలుగా చేసుకుని వాటిని ఒక దళసరి గిన్నెలో ఆయిల్ వేసి స్టవ్ మీద పెట్టి అది కాగాక సిమ్లా మిర్చి ముక్కలు వేసి సాల్ట్ పసుపు వేసి మగ్గనివ్వాలి ఉల్లిపాయలు కొబ్బరి పచ్చిమిర్చి జీలకర్ర అల్లం పుట్నాల పప్పు ని కొద్దిగా నీరు చేర్చుకొని మిక్సి లో గ్రైండ్ చేసి ఆ మిశ్రమాన్ని మగ్గిన సిమ్లా మిర్చి ముక్కలలో వేసి మరి కొంత ఆయిల్ ని వేసి స్టవ్ ని సన్న మంటలో మగ్గనివాలి తర్వాత కొత్తి మీర తో అలంకరిస్తే బాగుంటుంది ఇది చపాతీలలో మరియు రైస్ తో కూడా బాగుంటుంది

No comments:
Post a Comment