సగ్గుబియ్యం kichidi


కావలసినవి:
సగ్గుబియ్యం - కప్పు

పచ్చిమిర్చి- నాలుగు

ఉల్లిపాయ - ఒకటి

బంగాళదుంప -ఒకటి

జీలకర్ర- ఒక స్పూన్
నెయ్యే - అర
వేరుశనగ గుళ్ళు- కప్పు
ఉప్పు - సరిపడా

తయారీ:
ముందుగా సగ్గుబియ్యం ని రెండు గంటలు నానాపెట్టాలి. వేరుశనగ గుళ్ళు వేఎంచి పొడిచేసి పక్కన పెట్టుకోవాలి. మూకుడు ని స్టవ్ మీద పెట్టి దాని లో ఆరు చెంచాల నెయ్యే వెయ్యాలి. దాని లో ముందుగ జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు,బంగాల దుంపలు ,వేసి ఎరుపు రంగు వచేదాక వేఎంచాలి. తరువాత నాన బెట్టిన సగ్గుబియ్యం వేసి నెయ్యే తేలేవరకు కలుపుతూ వుండాలి. వేరు సెనగ పొడి,ఉప్పు వేసి బాగా కలపాలి.అంతే సగ్గుబియ్యం కిచిడి తయార్





No comments:

Post a Comment