Sorakaaya Halwa


Ingredients:

సొరకాయ : 1/2kg
పంచదార :1/4kg
నెయ్యి:1/2cup
కోవా: 1/2cup
బాదం పప్పు :10
పిస్తా పప్పు :10
Method:

సొరకాయ చెక్కు తీసి సన్న గా తురమాలి. బానిలి లో నెయ్యె వేసి బాగా వేఎంచాలి . నీరంతా ఆవిరాయే పోయిన తర్వాత పాలు పంచదార వీసీ ఉడికించాలి. పాలు సగం వరకు ఇంకిన తర్వాత కోవా వేసి కలపాళీ.బాగా చిక్కగా వుడికిన తర్వాత సన్నగా తరిగిన బాదం , పిస్తా పప్పు వేసి కలిపి దించాలి.

No comments:

Post a Comment